Bible Language

Luke 5:7 (ASV) American Standard Version

Versions

TEV   వారు వేరొక దోనె లోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి.
ERVTE   కాబట్టి ప్రక్క పడవలో ఉన్న తమతోటి పని వాళ్ళను వచ్చి తమకు సహాయం చెయ్యమని అడిగారు. వాళ్ళు వచ్చి రెండు పడవల్ని పూర్తిగా చేపల్తో నింపారు. బరువుకు వాళ్ళ పడవలు మునగసాగాయి.