Bible Language

Nehemiah 6:14 (ASV) American Standard Version

Versions

TEV   నా దేవా, వారి క్రియలనుబట్టి టోబీయాను సన్బల్లటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి యున్న ప్రవక్తలను, నోవద్యా అను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసికొనుము.
ERVTE   నా దేవా, దయచేసి టోబియా, సన్బల్లటులు చేస్తున్న పనులు గమనించు. వాళ్లు చేసిన పాపిష్టి పనులు కూడా గుర్తుచేసుకో. నన్ను భయ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న నోవద్యా అనే ప్రవక్తరాలిని, తదితర ప్రవక్తలను కూడా గుర్తుచేసుకో.
IRVTE   నా దేవా, టోబీయా, సన్బల్లటులను గుర్తుంచుకో. నన్ను భయపెట్టాలని చూస్తున్న నోవద్యా అనే స్త్రీ ప్రవక్తను, తక్కిన ప్రవక్తలను జ్ఞాపకం చేసుకో. PS