Bible Language

Numbers 14:24 (ASV) American Standard Version

Versions

TEV   నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను.
ERVTE   కానీ నా సేవకుడైన కాలేబు విషయం వేరు. అతడు పూర్తిగా నన్ను వెంబడిస్తాడు. కనుక అతడు ఇప్పుడు చూసిన దేశంలోకి అతడ్ని తీసుకొస్తాను. అతని మనుష్యులకు దేశం దొరుకుతుంది.