Bible Language

Numbers 35:24 (ASV) American Standard Version

Versions

TEV   కాబట్టి సమాజము విధులనుబట్టి కొట్టిన వానికిని హత్యవిషయములో ప్రతిహత్య చేయువానికిని తీర్పుతీర్చవలెను.
ERVTE   అలా జరిగితే ఏమి చేయాలనేదీ సమాజం నిర్ణయం చేయాలి.
IRVTE   కాబట్టి సమాజం నియమాల ప్రకారం కొట్టిన వాడికీ ప్రతికారం తీర్చుకునే వాడికీ మధ్య తీర్పుతీర్చాలి.