Bible Language

Psalms 137:4 (ASV) American Standard Version

Versions

TEV   అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము?
ERVTE   కానీ విదేశంలో మనం యెహోవాకు కీర్తనలు పాడలేము!
IRVTE   మనం అన్యుల దేశంలో ఉంటూ యెహోవా కీర్తనలు ఎలా పాడగలం?