Bible Language

Psalms 30:11 (ASV) American Standard Version

Versions

TEV   నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి యున్నావు.
ERVTE   నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.. నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు. నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.