Bible Language

Revelation 18 (ASV) American Standard Version

Versions

TEV   అటుతరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమచేత భూమి ప్రకాశించెను.
ERVTE   ఇది జరిగిన తర్వాత పరలోకంనుండి మరొక దూత దిగి రావటం చూసాను. అతని తేజస్సు భూమిని ప్రకాశింప చేసింది.
IRVTE   {చివరి రోజుల్లో ఉండబోయే భ్రష్ఠక్రైస్తవ్యం} PS తరవాత పరలోకం నుండి మరో దూత దిగి రావడం చూశాను. అతనికి గొప్ప అధికారం ఉంది. అతనికున్న యశస్సు చేత భూమి అంతా ప్రకాశించింది. PEPS