Bible Language

Revelation 18:6 (ASV) American Standard Version

Versions

TEV   అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.
ERVTE   అది యిచ్చింది తిరిగి దానికే యివ్వండి. అది చేసిన దానికి రెండింతలు దానికి చెల్లించండి. దాని పాత్రలో రెండింతలు ఘాటుగా ఉన్న మద్యాన్ని పొయ్యండి.
IRVTE   ఆమె చెల్లించిన ప్రకారం ఆమెకు చెల్లించండి.
ఆమె చేసిన దానికి ఆమెకు రెట్టింపు చేయండి.
ఆమె కలిపిన పాత్రలోనే ఆమె కోసం రెండొంతులు కలపండి. PEPS