Bible Language

Zephaniah 3:6 (ASV) American Standard Version

Versions

TEV   నేను అన్య జనులను నిర్మూలము చేయగా వారి కోటలును పాడగును, ఒకడైన సంచరించకుండ వారి వీధులను పాడుచేసి యున్నాను, జనము లేకుండను వాటియందెవరును కాపుర ముండకుండను వారి పట్టణములను లయపరచినవాడను నేనే.
ERVTE   దేవుడు చెవుతున్నాడు: నేను మొత్తం జన సమూహాలను నాశనం చేశాను. నేను వారి సంరక్షణ దుర్గాలను నాశనం చేశాను. నేను వారి వీధులను నాశనం చేశాను, అక్కడ ఇప్పుడు ఎవ్వరూ వెళ్ళరు. వారి పట్టణాలు ఖాళీ, అక్కడ ఇంకెంత మాత్రమూ ఎవ్వరూ నివసించరు.
IRVTE   నేను అన్యజనులను నిర్మూలం చేయగా వారి కోటలు పాడైపోతాయి. PEPS ఒకడైనా సంచరించకుండా వారి వీధులు నిర్మానుష్యమై పోతాయి. PEPS జనసంచారం లేకుండా వాటిలో ఎవరూ కాపురముండకుండా వారి పట్టణాలను లయపరచిన వాణ్ణి నేనే. PEPS