Bible Language

1 Chronicles 18:5 (ERVEN) Easy to Read - English

Versions

TEV   సోబారాజైన హదరెజెరునకు సహాయము చేయవలెనని దమస్కులోని సిరియనులు రాగా దావీదు సిరి యనులలో ఇరువదిరెండు వేలమందిని హతముచేసెను.
ERVTE   దమస్కు నగరంలోని అరామీయులు (సిరియనులు) హదదెజెరుకు సహాయపడే నిమిత్తం వచ్చారు. హదదెజెరు సోబారాజు. కాని దావీదు వారిని ఓడించి ఇరవై రెండువేల సిరియను సైనికులను చంపివేశాడు.
IRVTE   సోబా రాజు హదరెజెరుకు సాయం చెయ్యాలని దమస్కులోని అరామీయులు వచ్చినప్పుడు, దావీదువారిలో ఇరవై రెండు వేలమందిని హతం చేశాడు.