Bible Language

1 Chronicles 6:69 (ERVEN) Easy to Read - English

Versions

TEV   అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారి కియ్యబడెను.
ERVTE   అయ్యాలోను, మరియు గత్రిమ్మోను పట్టణాలు కూడ ఇవ్వబడ్డాయి. పట్టణాలతో పాటు వారికి పొలాలు కూడ ఇవ్వబడ్డాయి. పట్టణాలు ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో వున్నాయి.
IRVTE   అయ్యాలోను దాని పచ్చిక మైదానాలనూ, గత్రిమ్మోను దాని పచ్చిక మైదానాలనూ, వాళ్ళకి ఇచ్చారు.