Bible Language

1 Kings 17:21 (ERVEN) Easy to Read - English

Versions

TEV   చిన్న వానిమీద ముమ్మారు తాను పారచాచుకొనియెహోవా నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యీ చిన్న వానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా
ERVTE   పిమ్మట ఏలీయా బాలుని మీద మూడు సార్లు పడి, “ఓ నా ప్రభువైన దేవా! బాలుడు మరల జీవించేలా చేయు” మని ప్రార్థించాడు.
IRVTE   బాలుడి మీద మూడుసార్లు బోర్లా పండుకుని “యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి బాలుడికి మళ్ళీ ప్రాణం ఇవ్వు” అని యెహోవాకు ప్రార్థించాడు. PEPS