Bible Language

1 Samuel 17:35 (ERVEN) Easy to Read - English

Versions

TEV   నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి గొఱ్ఱను విడిపించితిని; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని.
ERVTE   దానిని నేను తరిమి కొట్టేవాడిని. అడవి మృగాన్ని నేను ఎదిరించి, దాని నోటినుండి గొర్రెను రక్షించేవాడిని. ఒకవేళ అదే నా మీదికి వస్తే, దాని జూలు పట్టి దానితో పోరాడి, దాన్ని చంపేసేవాడిని.
IRVTE   నేను దాన్ని వెంటాడి చంపి దాని నోట్లో నుండి గొర్రెపిల్లను విడిపించాను. అది నాపైకి వచ్చినప్పుడు దాని గడ్డం పట్టుకుని కొట్టి చంపాను. PEPS