Bible Language

2 Kings 20:6 (ERVEN) Easy to Read - English

Versions

TEV   ఇంక పదునయిదు సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను; మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును పట్టణమును నేను కాపాడుచు, నిన్నును పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండ నేను విడిపించెదను.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్షు నీకు ఇస్తాను. ఇంకా నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం పట్టణాన్ని నేను కాపాడుతూ, నిన్నూ, పట్టాణాన్నీ, అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తాను” అన్నాడు.