Bible Language

2 Kings 23:28 (ERVEN) Easy to Read - English

Versions

TEV   యోషీయా చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంత ముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
ERVTE   యోషీయా చేసిన ఇతర పనులు ‘యూదా రాజుల చరిత్ర’ అనే గ్రంథములో వ్రాయబడివున్నవి.
IRVTE   యోషీయా చేసిన ఇతర పనులు గురించి, అతడు చేసిన దానినంతటిని గురించి, యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.