Bible Language

2 Kings 6:33 (ERVEN) Easy to Read - English

Versions

TEV   దూత అతనియొద్దకు వచ్చెను. అంతట రాజుఈ కీడు యెహోవా వలననైనది, నేను ఇక ఎందుకు యెహోవాకొరకు కనిపెట్టి యుండవలెననెను.
ERVTE   ఎలీషా పెద్దలతో (నాయకులతో) మాట్లాడు తూండగా, దూత అక్కడికి వచ్చాడు. సందేశమిది: “యెహోవా నుండి కష్టం వచ్చింది. ఇంకా యెహోవా కోసం నేనెందుకు వేచివుండాలి.”
IRVTE   ఎలీషా మాట్లాడుతూ ఉండగానే రాజు పంపిన మనిషి, వాడి వెనకే రాజూ వచ్చారు. అప్పుడు రాజు “ఈ హాని మనకు యెహోవా వల్ల జరిగింది. ఇక మనం ఆయన కోసం ఎందుకు ఎదురు చూడాలి?” అన్నాడు. PE