Bible Language

2 Samuel 19:1 (ERVEN) Easy to Read - English

Versions

TEV   రాజు తన కుమారునిగూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి దినమున జనులందరు విని,
ERVTE   ప్రజలు వార్తను యోవాబుకు అందజేశారు. “చూడు, రాజు దుఃఖిస్తున్నాడు. అబ్షాలోము కొరకు చాలా విచారిస్తున్నాడు” అని వారు యోవాబుకు చెప్పారు.