Bible Language

2 Samuel 7:21 (ERVEN) Easy to Read - English

Versions

TEV   నీ వాక్కునుబట్టి నీ యిష్టానుసారముగా ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీని తెలియజేసితివి.
ERVTE   అద్భుత కార్యాలన్నీ నీవు చేస్తానని అన్నావు గనుక జరిపి నిరూపించావు. పైగా నీవు చేయాలనుకున్న దానిలో ఇదొక పని! గొప్ప విషయాలన్నీ నాకు తెలపాలని నీవు నిశ్చయించావు.
IRVTE   నీ మాటను బట్టి నీ చిత్తం చొప్పున గొప్ప కార్యాలు జరిగించి అవి నీ దాసుడనైన నాకు తెలియజేశావు. PEPS