Bible Language

Acts 17:16 (ERVEN) Easy to Read - English

Versions

TEV   పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొని యుండగా, పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.
ERVTE   పౌలు ఏథెన్సులో వాళ్ళకోసం ఎదురు చూస్తూ కొద్ది రోజులు ఆగిపొయ్యాడు. పట్టణం విగ్రహాలతో నిండి ఉండటం గమనించి అతని ఆత్మ క్షోభించింది.
IRVTE   {ఏతెన్సులో పౌలు} PS పౌలు ఏతెన్సులో వారి కోసం ఎదురుచూస్తున్నాడు. పట్టణం నిండా ఉన్న విగ్రహాలను గమనించి అతని ఆత్మ పరితపించింది.