Bible Language

Deuteronomy 18:12 (ERVEN) Easy to Read - English

Versions

TEV   వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి జనములను వెళ్లగొట్టుచున్నాడు.
ERVTE   అలాంటివి చేసే వాళ్లంటే మీ దేవుడైన యెహోవాకు అసహ్యం. అందుకే ఇతర రాజ్యాల వాళ్లను మీ ఎదుట నుండి ఆయన వెళ్లగొట్టేస్తాడు.
IRVTE   వీటిని చేసే ప్రతివాడూ యెహోవాకు అసహ్యం. ఇలాంటి అసహ్యమైన వాటిని బట్టే మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుంచి ప్రజలను వెళ్లగొట్టేస్తున్నాడు. PEPS