Bible Language

Deuteronomy 9:1 (ERVEN) Easy to Read - English

Versions

TEV   ఇశ్రాయేలూ వినుము; నీకంటె గొప్ప బలముగల జనములను ఆకాశమంటు ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యొర్దా నును దాటబోవుచున్నావు.
ERVTE   “ఇశ్రాయేలు ప్రజలారా, వినండి, వేళ మీరు యోర్దాను నది దాటుతారు. మీకంటె బలంగల గొప్ప రాజ్యాలను బయటకు వెళ్లగొట్టేందుకు మీరు దేశంలో ప్రవేశిస్తారు. వారి పట్టణాలు చాలా పెద్దవి, వాటి గోడలు ఆకాశమంత ఎత్తున్నాయి.