Bible Language

Ecclesiastes 4:16 (ERVEN) Easy to Read - English

Versions

TEV   అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు, అయినను తరువాత రాబోవువారు వీనియందు ఇష్టపడరు. నిజముగా ఇదియు వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే.
ERVTE   తండోపతండాలుగా జనం యువకుణ్ణి అనుసరిస్తారు. అయితే, దరిమిలా, జనమే అతనంటే ఇష్టపడరు. ఇది అర్థరహితమే. ఇది గాలిని మూటగట్ట ప్రయత్నించడం లాంటిదే.
IRVTE   ప్రతి ఒక్కరూ అతనికి విధేయత చూపడానికి వస్తారు. అయితే తరవాత వారిలో అనేకమంది అతనిపై ఇష్టం చూపరు. నిజానికి ఇది కూడా నిష్ప్రయోజనమే, ఒకడు గాలిని పట్టుకోడానికి ప్రయత్నించినట్టే. PE