Bible Language

Ecclesiastes 6:5 (ERVEN) Easy to Read - English

Versions

TEV   అది సూర్యుని చూచినది కాదు, సంగతియు దానికి తెలియదు, అతని గతికంటె దాని గతి నెమ్మదిగలది.
ERVTE   సూర్యరశ్మినైనా చూడని శిశువుకి బొత్తిగా ఏది ఏమాత్రం తెలియదు. కాని, దేవుడు తనకిచ్చిన మంచివాటిని అనుభవించని మనిషికంటె శిశువు ఎక్కువ ప్రశాంతిని అనుభవిస్తుంది.
IRVTE   అది సూర్యుణ్ణి చూడలేదు, దానికేమీ తెలియదు. అతనికి లేని విశ్రాంతి దానికి ఉంది.