Bible Language

Exodus 16:2 (ERVEN) Easy to Read - English

Versions

TEV   అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజ మంతయు మోషే అహరోనులమీద సణిగెను.
ERVTE   అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మళ్లీ ఫిర్యాదు చేయటం మొదలు పెట్టారు. ఎడారిలో వారు మోషే అహరోనులకు ఫిర్యాదు చేసారు.
IRVTE   అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే, అహరోనుల మీద సణుగుకున్నారు.