Bible Language

Ezekiel 10:21 (ERVEN) Easy to Read - English

Versions

TEV   ఒక్కొకదానికి నాలుగేసి ముఖములును నాలుగేసి రెక్క లును ఉండెను. మరియు ఒక్కొకదానికి రెక్కరెక్క క్రిందను మానవహస్తము వంటిది ఒకటి కనబడెను.
ERVTE   ప్రతి జీవికి నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు మరియు మానవుల చేతులను పోలినటువంటివి వాటి రెక్కల కింద ఉన్నాయి.
IRVTE   ఒక్కో దానికి నాలుగు ముఖాలూ నాలుగు రెక్కలూ రెక్కల కింద మనిషి చేతుల్లాంటివీ ఉన్నాయి.