Bible Language

Ezekiel 46:3 (ERVEN) Easy to Read - English

Versions

TEV   మరియు విశ్రాంతిదినములలోను అమావాస్యలలోను దేశజనులు తలుపుదగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయ వలెను.
ERVTE   సబ్బాతు రోజులలోను, అమావాస్యలందు సాధారణ ప్రజలు కూడ యెహోవా ముందు ద్వారం తెరవబడిన దగ్గర పూజలు చేస్తారు.
IRVTE   విశ్రాంతిదినాల్లో, అమావాస్యల్లో దేశప్రజలు తలుపు దగ్గర నిలబడి యెహోవాకు ఆరాధన చేయాలి.