Bible Language

Galatians 2:13 (ERVEN) Easy to Read - English

Versions

TEV   తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబాకూడ వారి వేషధారణముచేత మోస పోయెను.
ERVTE   మిగతా యూదులు కూడా అతడు చేస్తున్న వంచనలో పాల్గొన్నారు. దీని ప్రభావం వల్ల బర్నబా కూడా తప్పుదారి పట్టాడు.
IRVTE   మిగతా యూదులు కూడా కేఫాతో కపటంలో కలిసిపోయారు. బర్నబా కూడా వారి కపట వేషధారణ వల్ల మోసపోయాడు.