Bible Language

Genesis 23:11 (ERVEN) Easy to Read - English

Versions

TEV   అయ్యా అట్లు కాదు నా మనవి నాలకించుము, పొలమును నీకిచ్చుచున్నాను; దానిలోనున్న గుహను నీకిచ్చు చున్నాను; నా ప్రజల యెదుట అది నీకిచ్చుచున్నాను; మృతిబొందిన నీ భార్యను పాతి పెట్టు మనెన
ERVTE   “లేదయ్యా, నేను స్థలం ఇక్కడ మా అందరి ప్రజల సమక్షంలో నీకిచ్చేస్తాను. గుహను నేను నీకిస్తాను. నీవు నీ భార్యను పాతిపెట్టుకొనేందుకు స్థలం నేను నీకు ఇచ్చివేస్తాను.”
IRVTE   “అయ్యా, అలా కాదు. నేను చెప్పేది వినండి. పొలాన్నీ దానిలో ఉన్న గుహను కూడా మీకిస్తున్నాను. నా ప్రజలందరి సమక్షంలోనే దాన్ని మీకిస్తున్నాను. చనిపోయిన మీ భార్యను పాతిపెట్టడానికి మీకిస్తున్నాను.”