Bible Language

Genesis 24:23 (ERVEN) Easy to Read - English

Versions

TEV   నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము; నీ తండ్రి యింట మేము రాత్రి బసచేయుటకు స్థలమున్నదా అని అడిగెను.
ERVTE   “నీ తండ్రి ఎవరు? మా గుంపు పండుకొనేందుకు నీ తండ్రి ఇంటిలో చోటు ఉందా?” అని సేవకుడు ఆమెను అడిగాడు.
IRVTE   ఆమెను “నువ్వు ఎవరి అమ్మాయివి? మీ నాన్న గారింట్లో మేము రాత్రి ఉండటానికి స్థలం దొరుకుతుందా? దయచేసి నాకు చెప్పు” అని అడిగాడు.