Bible Language

Genesis 34:13 (ERVEN) Easy to Read - English

Versions

TEV   అయితే తమ సహో దరియైన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రియైన హమోరుతోను కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా
ERVTE   షెకెముతో, అతని తండ్రితో అబద్ధం చె ప్పాలని యాకోబు కుమారులు నిశ్చయించుకున్నారు. వారి సోదరి షెకెము చేసిన నీచకార్యాన్ని బట్టి సోదరులు ఇంకా కోపంగానే ఉన్నారు.
IRVTE   అయితే తమ సోదరి అయిన దీనాను అతడు చెరిచినందుకు యాకోబు కుమారులు షెకెముతో, అతని తండ్రి హమోరుతో కపటంగా జవాబిచ్చారు. PEPS