Bible Language

Hebrews 12:5 (ERVEN) Easy to Read - English

Versions

TEV   మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము
ERVTE   మిమ్మల్ని కుమారులుగా భావించి చెప్పిన ప్రోత్సాహకరమైన సందేశాన్ని పూర్తిగా మరిచిపోయారు: ‘నా కుమారుడా! ప్రభువు విధించిన క్రమశిక్షణను చులకన చెయ్యకు! నీ తప్పు ప్రభువు సరిదిద్దినప్పుడు నిరుత్సాహపడకు!
IRVTE   కుమారులుగా మీకు ఉపదేశించే ప్రోత్సాహపు మాటలను మీరు మరచిపోయారు.
“నా కుమారా, ప్రభువు క్రమశిక్షణను తేలికగా తీసుకోవద్దు.
ఆయన నిన్ను సరి చేసినప్పుడు నిరుత్సాహ పడవద్దు.” PEPS