Bible Language

Hebrews 9:12 (ERVEN) Easy to Read - English

Versions

TEV   మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.
ERVTE   ఆయన మేకల రక్తం ద్వారా, దూడల రక్తం ద్వారా, గుడారంలోకి వెళ్ళలేదు. తన స్వంత రక్తంతో అతి పవిత్రమైన స్థానాన్ని శాశ్వతంగా ప్రవేశించి, మనకు శాశ్వతమైన రక్షణ కలిగించాడు.