Bible Language

Hosea 10:13 (ERVEN) Easy to Read - English

Versions

TEV   నీ ప్రవర్తననాధారము చేసికొని నీ బలాఢ్యు లను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోతకోసియున్నారు. అబద్ధము నకు ఫలము పొందియున్నారు.
ERVTE   కానీ మీరు దుర్మార్గం నాటారు. కష్టాన్ని పంటగా కోశారు. మీ అబద్ధాల ఫలం మీరు తిన్నారు. ఎందుచేతనంటే మీరు మీ శక్తిని, మీ సైనికులను నమ్ముకొన్నారు.
IRVTE   నీవు దుర్మార్గం అనే పంటకోసం దుక్కి దున్నావు. PEPS పాపమనే కోత కోసుకున్నావు. PEPS ఎందుకంటే నీ పథకాలపై ఆధారపడ్డావు. PEPS నీకున్న అసంఖ్యాకమైన సైనికులను నమ్ముకున్నావు. PEPS