Bible Language

Hosea 7:13 (ERVEN) Easy to Read - English

Versions

TEV   వారికి శ్రమ కలుగును; వారు నన్ను విసర్జించి తప్పిపోయియున్నారు; వారికి నాశనము కలుగును; వారు నామీద తిరుగుబాటు చేసియున్నారు; వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింపకోరియున్నను వారు నామీద అబద్ద ములు చెప్పుదురు
ERVTE   అది వారికి చెడుగా ఉంటుంది. వారు నన్ను విడిచిపెట్టేశారు. నాకు విధేయులగుటకు వారు నిరాకరించారు. కనుక వారు నాశనం చేయబడతారు. ప్రజలను నేను రక్షించాను. కానీ వారు నాకు విరోధంగా అబద్ధాలు చెబుతారు.
IRVTE   వారికి బాధ! PEPS వారు నన్ను విడిచిపెట్టి తప్పిపోయారు. PEPS వినాశం వారి మీదికి ముంచుకు వస్తోంది. PEPS వారు నా మీద తిరుగుబాటు చేశారు. PEPS వారిని రక్షించేవాడినే. PEPS కానీ వారు నా మీద అబద్ధాలు చెప్పారు. PEPS