Bible Language

Isaiah 19:10 (ERVEN) Easy to Read - English

Versions

TEV   కూలిపని చేయువారందరు మనోవ్యాధి పొందుదురు.
ERVTE   నీళ్లు నిల్వ చేసేందుకు ఆనకట్టలు కట్టే వారికి పని ఉండదు గనుక దుఃఖంగా ఉంటారు.
IRVTE   ఐగుప్తులో నేత పనులు చేసే వాళ్ళంతా చితికి పోతారు. కూలి పనులు చేసుకునే వాళ్ళంతా తీవ్ర నిస్పృహకు లోనవుతారు.