Bible Language

Isaiah 5:27 (ERVEN) Easy to Read - English

Versions

TEV   వారిలో అలసినవాడైనను తొట్రిల్లువాడైనను లేడు. వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షలవారు తెగిపోదు.
ERVTE   శత్రువు ఎన్నటికీ అలసిపోడు, పడిపోడు. వారెన్నటికీ నిద్రబోతులుగా నిద్రపోరు. వారి ఆయుధ పట్టాలు ఎల్లప్పుడూ సిద్దమే. వారి చెప్పుల తాళ్లు ఎప్పటికి తెగిపోవు.
IRVTE   వారిలో అలసిపోయిన వాడు గానీ తొట్రు పడేవాడు గానీ లేడు.
వారిలో ఎవడూ నిద్రపోడు, కునికిపాట్లు పడడు.
వారి నడికట్టు వదులు కాదు. వారి చెప్పుల వారు తెగిపోదు.