Bible Language

Jeremiah 10:18 (ERVEN) Easy to Read - English

Versions

TEV   యెహోవా మాట సెలవిచ్చుచున్నాడునేను వేళను దేశ నివాసులను విసరివేయుచున్నాను, వారు పట్టబడవలెనని వారిని ముట్టడి వేయించుచున్నాను.
ERVTE   యెహోవా ఇలా చెప్పాడు, “ఈ సారి యూదా ప్రజలను దేశంనుండి వెళ్ల గొడతాను. వారికి బాధను, శ్రమను కలుగజేస్తాను. వారికి ఒక గుణ పాఠం నేర్పటానికి నేనిదంతా చేస్తాను .”
IRVTE   యెహోవా చేప్పేదేమంటే “నేను ఈసారి దేశ నివాసులను బయటికి విసిరివేస్తాను.
వారు పట్టబడేలా చేసి నిస్పృహకు గురి చేస్తాను.”