Bible Language

Jeremiah 23:20 (ERVEN) Easy to Read - English

Versions

TEV   తన కార్యమును సఫలపరచువరకును తన హృదయా లోచనలను నెరవేర్చువరకును యెహోవా కోపము చల్లారదు; అంత్యదినములలో సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు.
ERVTE   యెహోవా చేయదలచుకున్నదంతా చేసేవరకు ఆయన కోపం చల్లారదు. అంత్యదినాల్లో దీనిని మీరు సరిగా అర్థం చేసికుంటారు.
IRVTE   తన మనస్సులోని ఆలోచనలను నెరవేర్చి సాధించే వరకూ యెహోవా కోపం చల్లారదు. చివరి రోజుల్లో విషయం మీరు బాగా తెలుసుకుంటారు.