Bible Language

Jeremiah 26:9 (ERVEN) Easy to Read - English

Versions

TEV   యెహోవా నామమునుబట్టి మందిరము షిలోహువలె నగుననియు, పట్టణము నివాసిలేక పాడైపోవుననియు నీవేల ప్రక టించుచున్నావు అనుచు, ప్రజలందరు యెహోవా మంది రములో యిర్మీయాయొద్దకు కూడివచ్చిరి.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   మందిరం షిలోహులాగా అవుతుందనీ పట్టణంలో ఎవరూ నివసించరనీ, పట్టణం పాడైపోతుందనీ యెహోవా పేరున నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావు?” అన్నారు. ప్రజలంతా యెహోవా మందిరంలో యిర్మీయా చుట్టూ గుమికూడారు. PEPS