Bible Language

Jeremiah 5:1 (ERVEN) Easy to Read - English

Versions

TEV   యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలిసికొనుడి; దాని రాజవీధులలో విచారణ చేయుడి; న్యాయము జరిగించుచు నమ్మకముగానుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడినయెడల నేను దాని క్షమించుదును.
ERVTE   “యెరూషలేము నగర వీధులలో తిరుగుతూ చుట్టు పక్కల పరిశీలిస్తూ విషయాలపై ఆలోచించు. నగర కూడలి స్థలాలలో వెడకి ఒక్కడైనా మంచి వ్యక్తి కనిపిస్తాడేమో చూడు. నీతిగా వ్యవహరించే ఒక్కడు గాని, సత్యాన్వేషిగాని ఉన్నాడేమో చూడు. ఒక్క మంచి వ్యక్తిని చూడ గలిగినా, నేను యెరూషలేమును క్షమిస్తాను!
IRVTE   {నీతిమంతుని కోసం వ్యర్ధమైన అన్వేషణ} PS యెహోవా చెప్పేదేమంటే “యెరూషలేము వీధుల్లో అటూ ఇటూ తిరుగుతూ గమనించండి. దాని రాజవీధుల్లో విచారించండి.
న్యాయం జరిగిస్తూ నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేసే ఒక్కడు మీకు కనిపించినా సరే, నేను దాన్ని క్షమిస్తాను.