Bible Language

Job 3:21 (ERVEN) Easy to Read - English

Versions

TEV   వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకక యున్నది.
ERVTE   మనిషి చావాలని కోరుకొంటాడు. కాని చావురాదు. విచారంలో ఉన్న మనిషి దాగి ఉన్న ఐశ్వర్యాలకంటే మరణంకోసం ఎక్కువగా వెదకుతాడు.