Bible Language

Joel 3:14 (ERVEN) Easy to Read - English

Versions

TEV   తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చే యున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి యున్నారు.
ERVTE   తీర్మాన లోయలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. యెహోవా ప్రత్యేక దినం తీర్మాన లోయకు సమీపంగా ఉంది.
IRVTE   తీర్పు తీర్చే లోయలో యెహోవా దినం సమీపంగా ఉంది.
తీర్పు తీర్చే లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు.