Bible Language

John 12:16 (ERVEN) Easy to Read - English

Versions

TEV   ఆయన శిష్యులు మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చు కొనిరి.
ERVTE   ఇవి ఆయన శిష్యులకు అప్పుడు అర్థంకాలేదు. కాని యేసు మహిమ పొందిన తర్వాత ప్రవక్తలు ఆయన్ను గురించి వ్రాశారని గుర్తించారు. అంతేగాక తాము చేసిన వాటిని గురించి అర్థం చేసుకొన్నారు.
IRVTE   ఆయన శిష్యులు సంగతులు మొదట్లో గ్రహించలేదు గాని యేసు మహిమ పొందిన తరువాత, సంగతులు ఆయన గురించి రాసినవనీ, వారు ఆయనకు విధంగా చేశారనీ గుర్తు చేసుకున్నారు. PEPS