Bible Language

John 18:23 (ERVEN) Easy to Read - English

Versions

TEV   అందుకు యేసునేను కాని మాట ఆడిన యెడల కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడిన యెడల నన్నేల కొట్టుచున్నావనెను.
ERVTE   యేసు, “నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే చెప్పు. కాని నేను నిజం మాట్లాడాను. మరినన్నెందుకు కొట్టావు?” అని అడిగాడు.