Bible Language

John 6 (ERVEN) Easy to Read - English

Versions

TEV   అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను.
ERVTE   ఇది జరిగిన కొద్ది రోజులకు, యేసు గలిలయ సముద్రం (తిబెరియ సముద్రం) దాటి వెళ్ళాడు.
IRVTE   {ఐదు వేల మందికి ఆహారం} (మత్తయి 14:13-21; మార్కు 6:32-44; లూకా 9:10-17) PS సంగతులు జరిగిన తరువాత యేసు తిబెరియ సముద్రం, అంటే గలిలయ సముద్రాన్ని దాటి అవతలి తీరానికి వెళ్ళాడు.