Bible Language

Joshua 2:18 (ERVEN) Easy to Read - English

Versions

TEV   నీవు మమ్మును దించిన కిటికీకి ఎఱ్ఱని దారమును కట్టి, నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి యింటివారి నందరిని నీయింట చేర్చుకొనుము.
ERVTE   మేము తప్పించుకోనేందుకు నీవు ఎర్రటి తాడు ప్రయోగిస్తున్నావు. మేము దేశానికి తిరిగి వస్తాము. సమయంలో ఎర్రటి తాడును నీవు నీ కిటికీలో కట్టాలి. నీ తండ్రిని, తల్లిని, నీ సోదరులను, నీ కుటుంబం అంతటిని నీవు నీ ఇంట్లో చేర్చాలి.
IRVTE   మమ్మల్ని దించిన కిటికీకి ఎర్ర తాడు కట్టి, నీ తండ్రినీ నీ తల్లినీ నీ అన్నదమ్ములనూ నీ తండ్రి కుటుంబం మొత్తాన్నీ నీ ఇంటికి తెచ్చుకో.