Bible Language

Joshua 3:3 (ERVEN) Easy to Read - English

Versions

TEV   మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసికొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్లవలెను.
ERVTE   నాయకులు ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు, “మీ యెహోవా దేవుని ఒడంబడిక పెట్టెను యాజకులు, లేవీయులు మోయటం మీరు చూస్తారు. సమయంలో మీరు ఉన్న చోటు విడిచి, వాళ్లను వెంబడించాలి.