Bible Language

Joshua 9:18 (ERVEN) Easy to Read - English

Versions

TEV   సమాజ ప్రధానులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతోడని వారితో ప్రమాణము చేసియుండిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేయలేదు. కాగా సమాజమంతయు ప్రధా నులకు విరోధముగా మొఱ్ఱపెట్టిరి.
ERVTE   కానీ ఇశ్రాయేలు సైన్యం పట్టణాలమీద యుద్ధం చేయోలని ప్రయత్నించలేదు. వారు ప్రజలతో శాంతి ఒడంబడిక కుదుర్చుకొన్నారు. వారు ఇశ్రాయేలీయుల యెహోవా దేవుని ఎదుట ప్రజలకు ప్రమాణం చేసారు. ప్రమాణం చేసిన నాయకులను ప్రజలంతా నిందించారు.
IRVTE   ఇశ్రాయేలీయులు వారిని చంపలేదు. ఎందుకంటే వారి నాయకులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేశారు. అయితే, సమాజమంతా నాయకులకు వ్యతిరేకంగా సణగడం మొదలుపెట్టారు. PEPS