Bible Language

Judges 5:15 (ERVEN) Easy to Read - English

Versions

TEV   ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులును బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి రూబేనీయుల కాలువలయొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను.
ERVTE   ఇశ్శాఖారు నాయకులు దెబోరాతో ఉన్నారు. ఇశ్శాఖారు వంశం వారు బారాకునకు నమ్మకంగా ఉన్నారు. మనుష్యులు లోయలోనికి కాలి నడకన సాగిపోయారు. రూబేనీయులలో బహు గొప్పగా హృదయ పరిశోధన జరిగింది.
IRVTE   ఇశ్శాఖారులోని అధిపతులు దెబోరాతో కలిసి వచ్చారు.
ఇశ్శాఖారీయులు బారాకుతో కలిసి అతివేగంగా లోయలోకి చొరబడ్డారు.
రూబేనీయుల తెగలవారికి గొప్ప హృదయాన్వేషణలు కలిగాయి.