Bible Language

Lamentations 5:1 (ERVEN) Easy to Read - English

Versions

TEV   యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసి కొనుము దృష్టించి మామీదికి వచ్చిన నింద యెట్టిదో చూడుము.
ERVTE   యెహోవా! మాకు జరిగిన దానిని జ్ఞపకము చేసికొనుము. మాకు జరిగిన అవమానాన్ని తిలకించుము.
IRVTE   {కృప కోసం ప్రార్థన} PS యెహోవా, మాకు కలిగిన యాతన గుర్తు చేసుకో. PEPS మా మీదికి వచ్చిన అవమానం ఎలా ఉందో చూడు. PEPS